₹5 లక్షల ‘ఫ్రీ’ ఇన్సూరెన్స్ మీ జేబులోనే ఉంది, మీకే ఆ విషయం తెలీట్లా!
Insurance With Debit Card: మన దేశంలో మెజారిటీ జనాభాకు బ్యాంక్ అకౌంట్లు, ATM కార్డులు (డెబిట్ కార్డ్) ఉన్నాయి. డెబిట్ కార్డ్‌తో ATMల నుంచి డబ్బులు తీసుకుంటాం, ఆన్లైన్ & ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తాం. అయితే, ఈ కార్డ్‌తో ఇంతకుమించిన బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం చాలామందికి తెలీదు. ATM కార్డ్ విషయంలో ఎక్కువ…
ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల ‘ఫ్రీ’ ఇన్సూరెన్స్, ఇది అందరికీ చెప్పండి
ATM Card Insurance: ఇప్పుడు, దేశంలో మెజారిటీ జనాభాకు బ్యాంక్ అకౌంట్లు, ATM కార్డులు (డెబిట్ కార్డ్) ఉన్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, రూపే కార్డ్ వంటి పథకాలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాల కింద కోట్ల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు…
కోటక్ మహీంద్ర బ్యాంక్ వీర బాదుడు – కస్టమర్ల వీపు విమానం మోత
Debit Card Charges Hike: ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్ర బ్యాంక్( Kotak Mahindra Bank), తన కస్టమర్లను కష్టపెట్టే నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డ్/ ATM కార్డ్ నిర్వహణ కోసం వసూలు చేసే వార్షిక ఛార్జీని ఈ బ్యాంక్ పెంచింది. ఈ పెంపుదల వచ్చే నెల 22వ తేదీ (22 మే 2023) నుంచి…
మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉందా?, ఈ సీక్రెట్ బెనిఫిట్ పూర్తిగా ఉచితం
ATM Card Insurance: ఈ కాలంలో దాదాపు అందరి దగ్గర ఏటీఎం కార్డులు (డెబిట్ కార్డ్‌లు) ఉన్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి, ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన, రూపే కార్డ్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీటి వల్ల ATM కార్డులు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక…
మీ ఏటీఎం కార్డే మీకు ఆర్థిక రక్ష – రూ.10 లక్షల భరోసా!
Insurance with ATM Card: ఇప్పుడు, ప్రతి వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఒక అవసరం. బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఒక డెబిట్ కార్డ్ లేదా ATM (Automated teller machine) ఉంది. భారతదేశ ప్రజల్లో సింహభాగానికి కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ అయినా ఉంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు…