క్యాన్సర్ కారకాలు
అధిక బరువు, ఊబకాయం కారణంగా 13 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ పైప్ క్యాన్సర్, బ్రెస్ట్, కొలన్, యుటెరెస్, గాల్ బ్లాడర్, స్టమక్, కిడ్నీ, లివర్, ఓవరీస్, పాంక్రియాస్, థైరాయిడ్, మెనింగియోమా(బ్రెయిన్‌కి వచ్చే క్యాన్సర్), మల్టిపుల్ మైలోమా(ఎముక మజ్జకి వచ్చే క్యాన్సర్)ఈ క్యాన్సర్స్ అన్నీ వస్తాయి. క్యాన్సర్‌కి వివిధ ప్రమాద కారకాలు ఉన్నప్పటికీ…