కరెన్సీ నోట్ల మీద ఏదైనా రాస్తే ఆ డబ్బులు చెల్లవా, చిత్తు కాగితాలతో సమానమా?
Currency Notes Policy: కొందరు వ్యక్తులు ఉంటారు, కరెన్సీ నోట్ల మీద ఉండే తెల్లటి ప్రదేశంలో ఏదేదో రాస్తారు. ముఖ్యంగా, ఆర్థిక సంస్థల్లోని క్యాషియర్ల దగ్గర మనకు ఈ జాఢ్యం కనిపిస్తుంటుంది. ఒక నోట్ల కట్టలో ఎన్ని నోట్లు ఉన్నయో అర్ధం చేసుకునేలా, కట్టలో పైనున్న నోటు మీద ఆ నోట్ల మొత్తం విలువను రాస్తుంటారు….