అదానీ ఎంటర్ప్రైజెస్ సీన్ రివర్స్ – షేర్లు భారీగా పతనం
Adani Enterprises: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. గత ఆరు రోజులు ఫుల్ స్పీడ్‌లో వెళ్తున్న బండికి పంక్చర్ పడింది. ఆ పంక్చర్ చేసింది కేర్ రేటింగ్స్ (CARE Ratings) సంస్థ. రెగ్యులేటరీ, చట్టపరమైన దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఎంటిటీ ఔట్‌లుక్‌ను “స్టేబుల్” నుంచి…