PRAKSHALANA

Best Informative Web Channel

కొకొనట్ మలై వంటకాలు

Tender Coconut’s Malai : కొబ్బరిబోండంలోని లేతకొబ్బరిని ఇలా తింటే గుండెకి మంచిది..

[ad_1] కొబ్బరిబోండాల సీజన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా నేడు పెరిగిన ఎండల నుంచి ఉపశమనం కోసం కొబ్బరిబోండాలు తాగుతున్నారు. దీని వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే, కొంతమంది కొబ్బరిబోండాం తాగక అలానే బోండాన్ని పడేస్తారు. అలా కాకుండా కొంతమంది కొబ్బరిని తింటారు. నిజానికి, ఈ కొబ్బరి తినడం చాలా మంచిది….