కాంపా కోలా కోసం గ్రౌండ్లో దిగుతున్న ముత్తయ్య మురళీధరన్
Muttiah Muralitharan For Campa Cola: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముక్‌ష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతదేశ శీతల పానీయాల మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో, శీతల పానీయాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకో నుంచి ఆధిపత్య కుర్చీ లాక్కునేందుకు…
2 వారాల్లో దేశవ్యాప్తంగా కాంపా కోలా లాంచ్ – కోకా కోలా & పెప్సికోకి దబిడిదిబిడే
Campa Cola: భారత మార్కెట్‌ను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకి పోటీగా ముకేష్ అంబానీ తీసుకొచ్చిన దశాబ్దాల నాటి కూల్‌డ్రింక్ బ్రాండ్ ‘కాంపా కోలా’, అతి త్వరలో దేశవ్యాప్తంగా జనం గొంతులు తడపబోతోంది. ఈ శీతల పానీయాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రస్తుతానికి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా…