క్యాబేజీ తింటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయి..!
Cabbage Health Benefits: క్యాబేజీ.. తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తెలుపు, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో దొరికే క్యాబేజీలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాబేజీలో.. ఫైబర్, ఫోలేట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు A, K వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాబేజీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో…