ఎంత నగదును ఇంట్లో ఉంచుకోవచ్చు? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Cash Rules For Income Tax: ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును ఉంచే అలవాటు మీకు ఉంటే, అది మీకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ప్రతి రోజు బ్యాంకులో నగదు డిపాజిట్ చేసినా, తరచూ తమ ఇంటి వద్ద కూడా నగదు ఉంచుకోవాల్సి వస్తుంది. కొందరు, బ్యాంకులో జమ చేయకుండా చాలా…