చేతులు కలిపిన నంబర్ 1, నంబర్ 2 – దిగ్గజాల మధ్య తొలి ఒప్పందం
Ambani-Adani Update: మన దేశంలో నంబర్ 1, నంబర్ 2 సంపన్నులయిన ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ మధ్య వ్యాపారపరంగా గట్టి పోటీ ఉంది. ఒక్క గ్రీన్ ఎనర్జీ విషయంలో తప్ప, ఒకరి దందాలో మరొకరు వేలు పెట్టకుండా ఇప్పటివరకు బిజినెస్ చేసిన ఈ ఇద్దరు దిగ్గజాలు, తొలిసారిగా ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు….
ఈ ఏడాది కాలంలో అదానీ గ్రూప్ షేర్లు ఎంత మేర పుంజుకున్నాయి?
Adani Group – Hindenburg Report: సరిగ్గా ఏడాది క్రితం, 2023 జనవరి 24న, అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్, అదానీ గ్రూప్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ షార్ట్ సెల్లర్ కంపెనీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒక పెద్ద బాంబ్లా పేలింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు…
అదానీ గ్రూప్ మీద దాడికి సరిగ్గా సంవత్సరం, గౌతమ్ అదానీ రియాక్షన్ ఇది
Gautam Adani Blog: స్టాక్ మార్కెట్ లావాదేవీలు చేసే వాళ్లకు, బిజినెస్ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలతో కూడిన ఒక బ్లాస్టింగ్ రిపోర్ట్‌తో, ఇండియన్ స్టాక్ మార్కెట్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లో ఆ కంపెనీ ప్రకంపనలు సృష్టించింది. అమెరికన్ షార్…
గౌతమ్ అదానీ పేవరేట్ క్రికెటర్ అతనే, ఆ ప్రతిభకు ఫిదా
Gautam Adani’s Favorite Cricketer: భారత్‌లో రెండో అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ కంపెనీల (Adani Group Companies) అధిపతి అయిన గౌతమ్ అదానీ.. ఒక క్రికెటర్‌కు వీరాభిమాని అయ్యారు. ఆ క్రికెటర్ పేరు ఊహించగలరా..?. మీరు అనుకున్న పేరు తప్పు. గౌతమ్ అదానీ అభిమాన క్రికెటర్ అమీర్ హుస్సేన్ (Aamir Husain). ఈ పేరు…
మహిళ చేతిలో చిత్తుగా ఓడిన అంబానీ, అదానీ – సంపన్నులంతా సైడయ్యారు
Savitri Jindal Net Worth Grows: మన దేశంలో అత్యంత సంపన్నులు అనగానే అంబానీ, అదానీ, టాటా, బిర్లా పేర్లు గుర్తుకు వస్తాయి. సంపద విషయంలో వీళ్లంతా కుబేరుడి ప్రతిరూపాలు. కానీ, ఒక మహిళ వీళ్లను చిత్తుగా ఓడించింది. ఆమె పేరు సావిత్రి జిందాల్. ఈ ఏడాదిలో (2023) ఎక్కువ డబ్బు సంపాదించిన వారిలో సావిత్రమ్మ…
ఇన్ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు
Adani Group Plans For 84 Billion Dollar Investment: దేశంలో రెండో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ (Adani Group) ఓనర్, వ్యాపార విస్తరణ విషయంలో దూకుడుగా ఉండే గౌతమ్ అదానీ… తన గ్రూప్ బిజినెస్ పెంచుకోవడానికి మరో మెగా ప్లాన్ వేశారు. దేశంలోని మౌలిక సదుపాయాల (infrastructure) రంగంలో 7 లక్షల…
అదానీ రిటర్న్స్ – టాప్-20 బిలియనీర్స్ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ
Gautam Adani is back on the top-20 billionaires list: అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ హవా మళ్లీ కొనసాగుతోంది. దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో, ప్రపంచంలోని టాప్ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్ అదానీ పేరు చేరింది. నిన్న (మంగళవారం, 28…
షాకింగ్ న్యూస్, అదానీ విల్మార్ షేర్లన్నీ అమ్మేసేందుకు గౌతమ్ అదానీ ప్రయత్నం!
Adani to exit From Wilmar: ఫార్చ్యూన్ బ్రాండ్‌తో వంట నూనెలు, కిరాణా సామగ్రి అమ్ముతున్న అదానీ విల్మార్ లిమిటెడ్ నుంచి బయటకు వచ్చేందుకు, అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదానీ విల్మార్ ఒక జాయింట్ వెంచర్ (JV). దీనిలో, గౌతమ్ అదానీకి, 43.97 శాతం వాటా ఉంది. సింగపూర్‌కు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్‌కు కూడా…
అదానీ గ్రూప్ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్, NFRA బరిలోకి దిగడంతో మారిన స్టోరీ
Adani Group: అదానీ గ్రూప్‌పై దర్యాప్తు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. భారతదేశ అకౌంటింగ్ రెగ్యులేటర్ అయిన ‘నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ’ (NFRA) కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసినట్లు సమాచారం. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో ప్రారంభమైన విచారణలు, దర్యాప్తులతో అదానీ గ్రూప్ తల ఇప్పటికే బొప్పి కట్టింది. ఇప్పటికీ…
అదానీతో టోటల్ ఎనర్జీస్ డీల్ – 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి
Totalenergies Adani Deal: అదానీ గ్రూప్ మరో జాక్‌పాట్ కొట్టబోతోంది! అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ (Total Energies SE) కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన అదానీ గ్రూప్ కుదుర్చుకొంటున్న…