చిలగడదుంప మీ డైట్లో చేర్చుకుంటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయ్..!
Sweet Potato Health Benefits: చిలగడదుంప.. ఈ తియ్యని దుంపను చాలా మంది ఇష్టపడతారు. చిలగడదుంప కాల్చుకొని తిన్నా, ఉడకబెట్టినా, దీనితో ఛాట్ చేసుకుని తిన్నా, కూర చేసుకున్నా.. గొప్ప రుచిగా ఉంటాయి. శీతాకాలం మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చిలగడదుంపు టేస్ట్ అద్భుతంగా ఉండటమే కాదు.. దీన్నిలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్…