4 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం, ఆహార ధరలు మాత్రం తగ్గలా!
Wholesale Inflation Data For February 2024: రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గిందన్న చల్లటి వార్త తర్వాత, ఇప్పుడు, టోకు ద్రవ్యోల్బణం (WPI inflation) వేడి నుంచి కూడా ఉపశమనం లభించింది. 2024 జనవరిలో 0.27 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 0.20 శాతానికి తగ్గింది. గత నాలుగు నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి….
ద్రవ్యోల్బణం చల్లబడ్డా తగ్గని కిరాణా ధరల మంట, జనానికి ఇప్పటికీ చుక్కలే
Retail Inflation Data For February 2024: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI Inflation) స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వరుసగా ఆరో నెల కూడా రిజర్వ్ బ్యాంక్ అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ (RBI tolerance range) అయిన 6% లోపులోనే నమోదైంది. అయినప్పటికీ, దేశంలో ఆహార పదార్థాల ధరల మంట మాత్రం…
జనవరిలో చల్లబడిన టోకు ద్రవ్యోల్బణం, తగ్గిన ఆహార పదార్థాల రేట్లు
Wholesale inflation Rate In January 2024: దేశంలో ధరలు క్రమంగా దిగొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index (WPI) based inflation) రేటు 0.27 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో, అంటే 2023 డిసెంబర్లో ఇది 0.73 శాతంగా ఉంది. నెలవారీగానే కాదు, వార్షిక…
4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, పెరిగిన ఆహార ధరలే కారణం, EMI ఆశలపై నీళ్లు
Retail Inflation Data For December 2023: గత ఏడాది (2023) డిసెంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మళ్లీ భయపెట్టింది. డిసెంబర్లో, వినియోగ ధరల సూచీ (Consumer Price Index) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) నెల వ్యవధిలో 0.14 శాతం పెరిగింది. 2023 నవంబర్‌లోని 5.55 శాతం నుంచి డిసెంబర్లో…
నాలుగు నెలల తర్వాత మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం, అయితే ఈసారి కాస్త ఊరట
Retail Inflation Data For November 2023: వరుసగా నాలుగు నెలల పాటు తగ్గిన రిటైల్ ఇన్ఫ్లేషన్, ఈ ఏడాది నవంబర్ నెలలో పెరిగింది. 2023 నవంబర్‌లో, దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం 5.55 శాతంగా నమోదైంది. భారీగా పెరిగిన రేట్లు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల కారణంగా నవంబర్ ఇన్ఫ్లేషన్లో ఇంకాస్త పెద్ద నంబర్‌ను మార్కెట్…
దేశంలో దిగొచ్చిన ద్రవ్యోల్బణం, EMIల భారం కూడా తగ్గే ఛాన్స్!
Retail Inflation Data For October 2023: ఈ ఏడాది జులై నెల తర్వాత.. వరుసగా మూడో నెలలోనూ దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం… ఆహార పదార్థాల ధరల్లో పతనం కారణంగా అక్టోబర్ నెలలో రిటైల్ ఇన్ఫ్లేషన్ (Retail Inflation) 4.87 శాతానికి…
పండుగల వేళ పెద్ద గుడ్‌న్యూస్, 3 నెలల కనిష్టానికి పడిపోయిన ధరలు
Retail Inflation Data For September 2023: దేశంలో ప్రధాన పండుగల సీజన్లో సామాన్య జనానికి కాస్త ఊరట లభించింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. ఆహార పదార్థాల ధరల పతనం కారణంగా, 2023 సెప్టెంబర్‌లో, దేశంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ (Retail Inflation) తగ్గింది. ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.02…
హమ్మయ్య, పండుగ సీజన్లో దిగొచ్చిన ద్రవ్యోల్బణం, చల్లబడ్డ కూర’గాయాల మంట’
Retail Inflation Data For August 2023: దేశంలో ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా టొమాటోల ధరలు తగ్గడం వల్ల ఈ ఏడాది ఆగస్టులో చిల్లర ద్రవ్యోల్బణం శాంతించింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ (Retail Inflation) ఆగస్టులో 6.83 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెల జులైలో ఇది 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది….
ఈ దేశంలో ద్రవ్యోల్బణం రేటు 264% – ఈ నంబర్ తప్పు కాదు, మీరు చదివింది నిజమే!
Inflation Rate in Asian Countries: 2023 మార్చి నెలలో, భారతదేశంలో వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 5.66 శాతంగా నమోదైంది. ఇది 15 నెలల కనిష్ట స్థాయి. అయినా, పెరిగిన ధరలను భరించలేక భారత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు ఫిబ్రవరి నెలలో 6.44 శాతంగా, జనవరిలో…
టోకు ద్రవ్యోల్బణం నుంచి భారీ ఉపశమనం, మార్చిలో 1.34 శాతానికి క్షీణత
Wholesale Price Index: భారతదేశంలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index based inflation) భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. 2023 మార్చి నెలలో, WPI ఇన్ఫ్లేషన్ 1.34 శాతంగా నమోదైంది. ఇది 29 నెలల కనిష్ట స్థాయి. టోకు ద్రవ్యోల్బణం రేటు 2023 ఫిబ్రవరి నెలలోని 3.85 శాతంగా ఉంది. అక్కడి…