Homemade Hair Oil : ఇంట్లోనే తయారు చేసిన ఈ ఆయిల్‌తో జుట్టు బాగా పెరుగుతుందట..
జుట్టు రాలడం.. ఈ సమస్యతో చాలా మందే బాధపడుతున్నారు. ప్రతిసారి దువ్వినప్పుడల్లా కుప్పలుగా జుట్టు రాలుతుంటే వాటిని అలా చూస్తూ ఉండలేక కొంతమంది హాస్పిటల్స్‌కి వెళ్తే మరికొంతమంది మాత్రం ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు. తెలిసిన వారు ఏం చెబత్తే అవి ఫాలో అయి చిట్కాలు పాటిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా, హోమ్మేడ్ ఆయిల్స్ ప్రిపేర్ చేస్తుంటారు….