జోరు చూపిస్తున్న టైరు స్టాక్స్, లాభాల అంచనాల మీద రేసు
Tyre Stocks: ఇవాళ్టి (గురువారం, 05 జనవరి 2023) వీక్ మార్కెట్లోనూ టైర్ కంపెనీల స్టాక్స్ దౌడు తీశాయి. ముడిసరుకు ధర పడిపోవడంతో, టైర్ కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయనే అంచనాలతో షేర్ ధరలు పరుగులు పెట్టాయి. ఇండివిడ్యువల్‌గా చూస్తే… బాలకృష్ణ ఇండస్ట్రీస్ (Balkrishna Industries) స్క్రిప్ 5 శాతం ర్యాలీ చేసి రూ. 2,222 వద్దకు…