PRAKSHALANA

Best Informative Web Channel

టాటా గ్రూప్‌

స్టాక్ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ ప్రకంపనలు, వచ్చే మూడేళ్లలో 8 IPOలు!

Tata Group IPOs: దాదాపు రెండు దశాబ్దాల అతి సుదీర్ఘ విరామం తర్వాత, టాటా గ్రూప్ నుంచి కొత్త IPO ఇటీవల వచ్చింది. ఇకపై, ఈ గ్రూప్‌ కంపెనీలు దశాబ్దాల నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టడమే కాదు, కొత్త రికార్డులనూ సృష్టించవచ్చు. మార్కెట్‌ వర్గాలు చెబుతున్న మాట నిజమే అయితే, రాబోయే కొన్ని సంవత్సరాల్లో టాటా గ్రూప్…

భారతీయ దిగ్గజం భళా – పాకిస్థాన్‌ జీడీపీ కంటే టాటా గ్రూప్‌ విలువే ఎక్కువ

Tata Group Value Vs Pakistan GDP: సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వివిధ వ్యాపారాల్లో పాతుకుపోయిన టాటా గ్రూప్‌ అరుదైన ఘనత సాధించింది. టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ (Market Value of Tata Group), పొరుగు దేశం పాకిస్థాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. టాటా గ్రూప్‌లోని అనేక కంపెనీలు గత ఏడాది కాలంగా…

టాటా టెక్‌ IPO ధరల వివరాలు వచ్చేశాయ్,మినిమమ్‌ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కండీషన్

Tata Technologies IPO Price: టాటా IPO ధరలు ఎంతంటే..?  Bussiness News in Telugu: దాదాపు రెండు దశాబ్దాల తరవాత టాటా గ్రూప్‌ (Tata Group IPO) నుంచి టాటా టెక్నాలజీస్ IPOని లాంఛ్ చేయనుంది. చాలా రోజులుగా టాటా టెక్నాలజీస్ IPO వివరాల కోసం చాలా రోజులుగా ఇన్వెస్టర్‌లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు….

రూ.20 లక్షల కోట్ల టాటా సామ్రాజ్యం! వారసురాలిగా ఆమెకే పట్టం!!

Maya Tata:  టాటా.. ప్రతి భారతీయుడికి పరిచయం అక్కర్లేని పేరు! దేశంలో ఈ బ్రాండ్‌ తెలియనోళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఉప్పు నుంచి కూరగాయల వరకు, ఏసీల నుంచి విమానాల వరకు, దుస్తుల నుంచి నగల వరకు అన్నింట్లోనూ టాటా బ్రాండ్‌కు తిరుగులేదు. ఈ భూమ్మీద ప్రధానమైన అన్ని దేశాల్లోనూ టాటాలకు ఉనికి ఉంది. రూ.20…

10,000 పెట్టుబడి.. 20 ఏళ్ల కాలం.. రూ.1.3 లక్షల లాభం!

Multibagger Share: 10,000 పెట్టుబడి.. 20 ఏళ్ల కాలం.. రూ.1.3 లక్షల లాభం! Source link

టాప్‌ రేంజ్‌లో పెరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు, ఎంత హైక్‌ ఇచ్చారో తెలుసా?

Tata Group Top Executives’ Salaries Hike: ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో గడగడ వణుకుతున్నాయి. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడానికి, చిన్నాచితక వ్యయాల నుంచి ఉద్యోగాలు ఊడబీకే వరకు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే, మన దేశంలోని అత్యంత విలువైన బిజినెస్‌ గ్రూప్‌ టాటా గ్రూప్, తన…

క్యాపిటల్‌ ఫుడ్‌కి ఇంత డిమాండా?, క్యూ కట్టిన గ్లోబల్‌ కంపెనీలు

Capital Foods: మన దేశంలో చింగ్స్ సీక్రెట్ బ్రాండ్‌తో ఫుడ్‌ బిజినెస్‌ చేస్తున్న క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Capital Foods Pvt Ltd), తన వ్యాపారం మొత్తాన్ని అమ్మకానికి పెట్టింది. దీనిని కొనడానికి భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థలతో పాటు. గ్లోబల్‌ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి.  రేస్‌లో గ్లోబల్‌ దిగ్గజాలుతుది బిడ్డర్స్‌ లిస్ట్‌లో.. టాటా…

బిస్లరీతో చర్చలకు ‘టాటా’, రెండేళ్లు వృథా

Tata-Bisleri Deal End: దేశంలో ఒక భారీ డీల్‌ అర్ధంతరంగా ముగిసింది, స్టాక్‌ మార్కెట్‌ ఆశలపై “నీళ్లు” చల్లింది. దేశంలోని ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రికింగ్‌ వాటర్ బాటిల్ బ్రాండ్ ‘బిస్లరీ’ని ‍‌(Bisleri) కొనుగోలు చేసే ప్రయత్నాలకు టాటా గ్రూప్‌ (Tata Group) స్వస్తి పలికింది. టాటా గ్రూప్‌నకు చెందిన FMCG కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్…

ఇకపై ‘టాటా తయారీ ఐఫోన్లు’, ఫస్ట్‌ ఇండియన్‌ కంపెనీగా రికార్డ్‌కు రెడీ

Made in India iPhone: టాటా గ్రూప్ త్వరలో భారత్‌లో ఐఫోన్లను (iPhone) ఉత్పత్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోని అతి పెద్ద & శతాబ్దాల అనుభవం ఉన్న పారిశ్రామిక సంస్థల సమ్మేళనం అయిన టాటా గ్రూప్, ఐఫోన్ తయారీదార్ల లీగ్‌లో అతి త్వరలో చేరవచ్చు. ఇదే జరిగితే, ఐఫోన్‌ను తయారు చేసిన తొలి…

భారత్‌లో అత్యంత విలువైన గ్రూప్‌ టాటా – అంబానీని ఓవర్‌టేక్‌ చేసిన అదానీ

Market Capitalisation: 2022 క్యాలెండర్ సంవత్సరంలో, టాటా గ్రూప్‌ (TATA Group) దేశంలోనే అతి పెద్ద బిజినెస్‌ గ్రూప్‌గా అవతరించింది. 2022లో అదానీ గ్రూప్ తన విలువను డబుల్‌ చేసింది.  భారత్‌లో అతి పెద్ద కుటుంబ వ్యాపారాలు లేదా కంపెనీల సమూహాలు: 2022 క్యాలెండర్ ఇయర్‌లో (CY22), స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల…