PRAKSHALANA

Best Informative Web Channel

ట్యాక్స్ కాలిక్యులేటర్

కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది బెటర్? ట్యాక్స్ కాలిక్యులేటర్ తో ఇలా చెక్ చేసుకోండి!

Tax Calculator : కొత్త, పాత ఆదాయపు పన్ను విధానాలపై అవగాహన కల్పించేందుకు ఆదాయపు పన్ను ట్యాక్స్ కాలిక్యులేటర్ ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్ లో  ట్యాక్స్  కానిక్యులేటర్ అందుబాటులోకి ఉంచింది. ఇందులో ఏ పన్ను విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. “సెక్షన్ 115BAC ప్రకారం…