PRAKSHALANA

Best Informative Web Channel

డయాబెటిస్ వారికి చిట్కాలు

షుగర్ ఉన్నవారికి గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ మూలికలు కాపాడతాయట..

నేడు ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు స్పీడ్‌గా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మీకు షుగర్ ఉంటే… గుండె సమస్యలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుంది. నిజానికి, ఎక్కువ చక్కెర స్థాయిలు కాలక్రమేణా గుండె రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తాయి. ​మూలికలు.. ఈ నేపథ్యలో ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్‌సర్ షుగర్ పేషెంట్స్‌కి…