బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ డివిడెండ్ ఆదాయం అందించిన 9 స్టాక్స్
High Dividend Yield Stocks: మన దేశంలోని పెద్ద బ్యాంకులు గరిష్టంగా 7.10% ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ రాబడి ఆర్జించడానికి ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, డివిడెండ్ ఈల్డ్ శాశ్వతం కాదన్న విషయాన్ని పెట్టుబడిదార్లు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవి రుణ…