తగ్గిన రిలయన్స్ లాభం, కొంప ముంచిన కోర్ బిజినెస్, ₹9 డివిడెండ్
Reliance Industries Q1 Results: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం తగ్గింది. కంపెనీ కోర్ బిజినెస్ అయిన O2C సెగ్మెంట్లో మందగమనం మొత్తం ఫలితాలను వెనక్కు లాగింది. రిటైల్, టెలికాం బిజినెస్‌లు మాత్రం జోరు కొనసాగించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం…
ఇలాంటి స్టాక్స్ మీ దగ్గరుంటే డివిడెండ్ రూపంలోనే డబ్బు సంపాదించొచ్చు!
Largecap Dividend Yield Stocks: రెగ్యులర్‌గా, ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ (dividend yield) ఇచ్చే కంపెనీలు ఎప్పుడూ దలాల్ స్ట్రీట్ డార్లింగ్స్ లిస్ట్‌లో ఉంటాయి. వీటిలోనూ లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఇన్వెస్టర్లకు ఎవరెస్టంత ఇష్టం. వందలు, వేల కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (HNIలు) తమ పోర్ట్‌ఫోలియోల్లో…
90 పీఎస్‌యూలు.. లక్ష కోట్ల డివిడెండ్ – వీరికి జాక్‌పాట్!
PSUs Dividend: ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం, ఇన్వెస్టర్లకు జాక్‌పాట్ ఇచ్చాయి! 2023 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.లక్ష కోట్ల డివిడెండ్‌ను ప్రకటించాయి. ఎకానమీ బాగుండటం, ఎర్నింగ్స్ మెరుగవ్వడంతో ఉదారంగా ప్రవర్తించాయి. బ్యాంకులు, కంపెనీలు సహా వరుసగా రెండో ఏడాదీ లక్ష కోట్లను డివిడెండ్‌గా అందించడం గమనార్హం. స్టాక్ మార్కెట్లో నమోదైన 90 పీఎస్‌యూలు…
మోదీ సర్కారుకు పండగే! ఆర్బీఐ నుంచి రూ.87,416 కోట్ల డివిడెండ్!
Reserve Bank of India: కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్ పొందనుంది. రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే అత్యవసర నిధి బఫర్‌ను 5.5 నుంచి 6 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక ఏడాదిలో…
స్టేట్ బ్యాంక్ లాభంలో 83% జంప్, ఒక్కో షేరుకు 1130% శాతం డివిడెండ్
SBI Q4 Results: మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మార్చి త్రైమాసికానికి సంబంధించి స్ట్రాంగ్ రిపోర్ట్ కార్డ్‌ను ప్రకటించింది. జనవరి-మార్చి కాలంలో బ్యాంక్ స్వతంత్ర నికర లాభం 83% వృద్ధితో రూ. 16,695 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 9,113…
ఐటీసీకి ₹5175 కోట్ల లాభం, ఒక్కో షేర్‌కు రెండు డివిడెండ్స్
ITC Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో, ITC లిమిటెడ్ రూ. 5,175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 4,196 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 23% ఎక్కువ లాభాన్ని సాధించింది. జనవరి-మార్చి కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7% వృద్ధి చెంది రూ. 19,058 కోట్లకు…
అంచనాలను మించి హలో చెప్పిన ఎయిర్టెల్, ఒక్కో షేర్‌కు ₹4 డివిడెండ్
Bharti Airtel Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో భారతి ఎయిర్టెల్ అంచనాలను మించి లాభపడింది. ఏకీకృత నికర లాభం రూపంలో రూ. 3,006 కోట్లను ఈ టెలికాం కంపెనీ మిగుల్చుకుంది. ETNow ఎక్స్పర్ట్స్ పోల్ అంచనా రూ. 2,881 కోట్లుగా ఉంటే, అంతకంటే ఎక్కువే సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలోని లాభంతో పోలిస్తే…
బంపర్ ఆఫర్! ఒక్క షేరుకు 4000% డివిడెండ్!
LTI Mindtree Dividend: బంపర్ ఆఫర్! ఒక్క షేరుకు 4000% డివిడెండ్! Source link
2000% పైగా పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ – 100% డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్ అనగానే, సాధారణంగా రెండు లేదా మూడు రెట్ల లాభాలు ఇచ్చిన స్టాక్ అని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. అయితే, ఒక కంపెనీ స్టాక్ మాత్రం మామూలుగా పెరగలేదు. పెట్టుబడిదార్ల సంపదను రెండు లేదా మూడు రెట్లు కాదు… ఏకంగా 2000 శాతానికి పైగా పెంచింది. అంతేకాదు, ఇప్పుడు ఈ కంపెనీ తన…
మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన నెస్లే, ఈ నెల 21 రికార్డ్ తేదీ
Nestle India Dividend: 2023 సంవత్సరానికి, రూ. 10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను నెస్లే ఇండియా ప్రకటించింది. కంపెనీ జారీ చేసిన, సబ్‌స్క్రైబ్ చేసుకున్న, పెయిడప్ షేర్లు మొత్తం 9,64,15,716 ఈక్విటీ షేర్లకు ఈ డివిడెండ్ వర్తిస్తుంది. ” 2023 ఏప్రిల్ 12న జరిగే…