డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు – 15% వృద్ధి
Gst Collections: డిసెంబర్ నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం వృద్ధిరేటు నమోదైందని పేర్కొంది. నవంబర్లో రూ.1.46 లక్షల కోట్లు రాగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్…