PRAKSHALANA

Best Informative Web Channel

తెలంగాణ

‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ’ ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ – కొంగర్‌ కలాన్‌ ఫ్లాంట్‌ కోసం భారీ పెట్టుబడి

[ad_1] Foxconn Group Investment in Telangana: ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీ, ఐఫోన్‌ (iPhone) తయారీదారు ఆపిల్ (Apple Inc.), భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఆపిల్ ఉత్పత్తులను అసెంబుల్‌ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్, తెలంగాణలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ పెట్టుబడితో రంగారెడ్డి…

తెలంగాణలో ఆపిల్‌ ఎయిర్‌పాడ్ల తయారీ!, కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఫాక్స్‌కాన్‌

[ad_1] Foxconn – Apple AirPod: ఆపిల్‌ ఐఫోన్లను ఉత్పత్తి చేసే తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్ (Foxconn), ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ రూపొందించే ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు సమాచారం. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడానికి భారత్‌లోనే ఒక ఫ్యాక్టరీని నిర్మించాలని ఫాక్స్‌కాన్‌ యోచిస్తోందని, ఈ విషయం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తమకు చెప్పినట్లు రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది….

దేశ ఆర్థికవ్యవస్థపై డీమానిటైజేషన్ తీవ్ర ప్రభావం చూపింది- హరీష్ రావు

[ad_1] <p>బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటని మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నిర్వాకానికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు అన్నారు. డీమానిటైజేషన్&zwnj; పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో ఇచ్చిన సమాధానంతో నిజాలు బయటకు వచ్చాయని అన్నారు. నోట్లరద్దు…

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

[ad_1] కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఆ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనుకోవాలా, లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెటా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేంద్రం బడ్జెట్ లో ఏమీ…