PRAKSHALANA

Best Informative Web Channel

దివాలా గో ఫస్ట్‌ విమానాలు

ఈ నెల 24 నుంచి మళ్లీ ఎగరనున్న గో ఫస్ట్‌ ఫ్లైట్స్‌, ఈసారి కొన్ని మార్పులు!

[ad_1] GO First: అప్పులు చెల్లించలేక దివాలా తీసిన చౌక ధరల విమానయాన సంస్థ “గో ఫస్ట్”, తన విమాన సేవలను మళ్లీ ప్రారంభించాలని యోచిస్తోంది. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, విమానయాన సంస్థ ఈ నెల 24 నుంచి విమాన సేవలను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉంది. అయితే, ఈసారి పరిమిత సంఖ్యలో మాత్రమే…