రూ.3 కోట్ల జీతం తీసుకున్నా, దురాశకు పోతే ఎలాంటి దుస్థితి వచ్చిందో చూడండి
Chanda Kochhar News: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. రెండున్నర వారాలు జైలు జీవితం రుచి చూసిన తర్వాత బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి లభించిన ఉపశమనం తాత్కాలికమే. తన పదవిని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణల మరకలు ఇంకా…
చందా కొచ్చర్‌కు నో ఫుడ్, నో బెడ్ – ఏం ఖర్మరా బాబూ!
ICICI-Videocon Loan Case: ఐసీఐసీఐ బ్యాంక్ – వీడియోకాన్ గ్రూప్ మధ్య జరిగిన అక్రమ లోన్ల మంజూరు వ్యవహారంలో అరెస్టయిన వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్ (Venugopal Dhoot) వేసిన పిటిషన్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం (జనవరి 5, 2023) కొట్టివేసింది. జైల్లో ఉన్నా, తమకు ప్రత్యేక సదుపాయాలు కావాలంటూ చందా కొచ్చర్…
కొచ్చర్ జంటకు సీబీఐ కోర్టులోనూ దక్కని ఊరట, గురువారం వరకు అవన్నీ భరించాల్సిందే
ICICI Bank Loan Case: రుణాల జారీలో అవకతవకల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ MD & CEO చందా కొచ్చర్ (Chanda Kochar), ఆమె భర్త దీపక్ కొచ్చర్ (Deepak Kochhar), వీడియోకాన్ గ్రూప్ యజమాని వేణుగోపాల్ ధూత్‌కు (Venugopal Dhoot) సీబీఐ కోర్ట్లోనూ ఊరట దక్కలేదు. పిటిషన్ మీద అత్యవసర విచారణను బాంబే…
బాంబే హై కోర్ట్‌లో కొచ్చర్ దంపతులకు చుక్కెదురు, విచారణకు న్యాయస్థానం నిరాకరణ
Chanda Kochar Case Update: ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మాజీ ఎండీ & సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు కోర్టులో చుక్కెదురైంది. బాంబే హై కోర్టులో (Bombay High Court) వాళ్లకు ఊరట దక్కలేదు. తమను సీబీఐ (Central Bureau of Investigation -CBI) అరెస్టు చేయడం చట్ట విరుద్ధమంటూ,…
సీబీఐ కస్టడీలో చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ – విచారణకు సహకరించని దంపతులు
ICICI Bank Videocon Loan Case: మూడు రోజుల పాటు కస్టడీలో.. ICICI మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఆర్థిక మోసాలు, రుణాలు మంజూరు చేయడంలో అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరినీ డిసెంబర్ 26వ తేదీ వరకూ CBI తన…