PRAKSHALANA

Best Informative Web Channel

దొండకాయ

Ivy Gourd Health Benefits: దొండకాయ తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Ivy Gourd Health Benefits: దొండకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లించుకుంటారు. దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే.. దొండకాయ వేపుడు, పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దొండకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదలిపెట్టరని నిపుణులు అంటున్నారు. దొండకాయలో ఫైబర్‌, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి…