గుడ్‌న్యూస్! నెలలోనే తగ్గిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం – ఏకంగా 3 నెలల కనిష్ఠానికి
Retail Inflation in January: ద్రవ్యోల్బణం కాలంతో పాటు పెరుగుతూనే ఉండే సంగతి తెలిసిందే. అలా మన దేశంలో తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో కాస్త తగ్గింది. డిసెంబరులో 5.69 శాతం ఉండగా.. 2024 జనవరిలో 5.10 శాతానికి తగ్గింది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే…
ఆర్బీఐ పాలసీ ప్రభావం హోమ్ లోన్స్ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?
Impact of RBI Monetary Policy on Home Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం (08 డిసెంబర్ 2023) తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఆర్బీఐ తన రెపో రేటులో (repo rate remains unchanged) ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్బీఐ నిర్ణయం పట్ల స్థిరాస్తి రంగంలో (real estate sector), ముఖ్యంగా…
యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు
RBI Increases UPI Transaction Limit: దేశంలో యూపీఐ UPI వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చాలా ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ లావాదేవీల (UPI transactions) సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ ఉండటానికి ఇదే కారణం. ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం, యూపీఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని కూడా తీసుకొచ్చింది. ద్రవ్య విధాన…
ధరలతో దబిడి దిబిడే – ఇంత పెద్ద విషయాన్ని ఆర్బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!
RBI Inflation Projection: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC Meeting) ఐదో సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆర్బీఐ తన రెపో రేటులో (repo rate) ఎలాంటి మార్పు చేయలేదు. 6.50 శాతం వద్దే కొనసాగించింది. రెపో రేటులో మార్పు ఉండదన్న విషయాన్ని మొదటి…
ఓ మై గాడ్! 7.44 శాతానికి పెరిగిన రిటైల్ ఇన్‌ప్లేషన్
Retail Inflation: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. జూన్ నెలలో ఇది 4.81 శాతమే కావడం గమనార్హం. 2022, మే నాటి 7.79 శాతంతో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి. రీసెంట్గా రాయిటర్స్ ఒక పోల్ నిర్వహించింది. ఇందులో 53 మంది ఎకానమిస్టులు చిల్లర ద్రవ్యోల్బణం 6.40…
మూడీస్ షాక్! 10 అమెరికా బ్యాంకులకు డౌన్‌గ్రేడింగ్ – పైగా వార్నింగులు!
US banks: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా! భూతల స్వర్గమని పేరు! డబ్బు, పెట్టుబడులకు కొదవే ఉండదన్న భరోసా! అలాంటిది అమెరికా ఎకానమీ క్రమంగా సంక్షోభంలోకి జారుకుంటోంది. పరిస్థితి మెరుగుపడకపోతే క్రమంగా రేటింగులు తగ్గిస్తామని రేటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నీమధ్యే యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను AAA నుంచి AA+కు తగ్గిస్తూ ఫిచ్ రేటింగ్…
టమాటా ధరలు కాదు! అసలు సమస్య బియ్యం, గోధుమలతోనే!!
Inflation Risk: పెరిగిన టమాట, పచ్చిమిర్చి ధరలతోనే ప్రజలు అల్లాడుతున్నారు! అన్ని కూరగాయాల ధరలూ కొండెక్కడంతో ఏం తినాలి మొర్రో అని మొత్తుకుంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం (Rice Prices), గోధుమలు సహా తృణధాన్యాల కొరత ఏర్పడుతుందని అంటున్నారు….
టమాట, అల్లం కష్టాలు అప్‌గ్రేడ్! ధరల పెరుగుదలతో ప్రజల్లో భయం!
Price Rise: టమాట, అల్లం, పచ్చిమిర్చి, వంకాయలు, నువ్వుల వంటి నిత్యావసరాల ధరల పెరుగుదలతో భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఆహార పదార్థాల ఒత్తిడి ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలూ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పట్లో ధరాభారం నుంచి సామాన్యులకు ఉపశమనం దొరకదని తెలిసింది. దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు…
గుడ్‌న్యూస్! 4.25 శాతానికి దిగొచ్చిన రిటైల్ ఇన్ఫ్లేషన్!
Retail Inflation: గుడ్‌న్యూస్! దేశంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 4.25 శాతంగా నమోదైంది. 25 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో ఇది 4.70 శాతంగా ఉండేదని స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. వరుసగా మూడో నెల వినియోగ ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా…
చక్కెర ₹200, గోధుమ పిండి ₹4000 – పాక్‌లో పరిస్థితి ఇది
Pakistan Inflation: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో దరిద్రం తాండవిస్తోంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య జనం ఆకలితో అల్లాడుతున్నారు. పాక్‌లో చక్కెర రేటు కూడా ఏ నెలకానెల కొత్త ఎత్తులకు చేరుతోంది. పాకిస్థాన్ రూపాయి ప్రకారం, కిలో పంచదార ధర రూ….