Soaked Dry fruits : వీటిని నానబెట్టి ఉదయాన్నే తింటే బరువు తగ్గి గుండెకి మంచిదట..
బాదం, వాల్నట్స్, ఎండుద్రాక్ష, ఫిగ్స్ ఇలా డ్రైఫ్రూట్స్ అన్ని కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల వీటిలోని పోషకాలు మరింతగా అందుతాయి. ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు శక్తి అందుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పెరిగి చర్మం మెరిసేలా చేస్తుంది. అయితే, ఏయే డ్రై ఫ్రూట్…