PRAKSHALANA

Best Informative Web Channel

పాకిస్థాన్ బంగారం ధర

పది గ్రాముల బంగారం రెండు లక్షలు- లీటర్ డీజిల్‌ రూ.280!

[ad_1] Pakistan Gold Rate: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ 31.5 శాతానికి చేరిందని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది. ఇక పది గ్రాముల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. 24…