పాన్ కార్డ్ నంబర్ గుర్తు పెట్టుకోవడం చాలా సులభం, మీ మెమరీ పవర్ మారిపోద్ది
PAN Card Number: చాలా మందికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, తనకు ఉన్న బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, వాటి పాస్వర్డ్లు చాలా చక్కగా గుర్తు పెట్టుకుంటారు. 12 అంకెల ఆధార్ కార్డ్ కూడా ఎప్పుడూ బుర్రలో గిర్రున తిరుగుతూ ఉంటుంది. అంతే కాదు… తన కుటుంబ సభ్యులు, స్నేహితులు,…