PRAKSHALANA

Best Informative Web Channel

పార్కిన్సన్స్

మాట్లాడడంలో ఇబ్బందిగా ఉంటే ఈ సమస్య ఉన్నట్లే..

పార్కిన్సన్స్ అనేది న్యూరోడెజెనరేటివ్ సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు నరాల సాయంతో పనిచేసే బ్రెయిన్ ఇబ్బందికి గురవుతుంది. పేషెంట్స్‌ని అనేక రకాలుగా దెబ్బతీసే ఈ సమస్య అసలు ఏ కారణాలతో వస్తుందనేది చెప్పడం ఇప్పటికీ కష్టమే. ఇది వచ్చిన వారు మిగతావారితో పోలిస్తే సరిగ్గా నడవలేరు, జీవించలేరు. వారి జీవమనే పూర్తిగా మారిపోతుంది. అసలు ఈ…