Milk Adulteration: ఇంట్లోనే పాల కల్తీని ఎలా గుర్తించాలో తెలుసా..?
Milk Adulteration: పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజు ఒక గ్లాసు పాలు తాగితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో ప్రోటిన్, విటమిన్ ఏ, బీ1, బీ2, బీ12, విటమిన్ డీ, పొటాషియం, మెగ్నీషయం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, మనం తాగే…