పిస్తా పప్పులు తింటే గుండెకి మంచి జరుగుతుందా..
నట్స్ కొనాలనుకున్నప్పుడు మనం చాలా రకాలు ఆలోచిస్తాం. ఏది కొనాలి.. ఏది హెల్దీ అని. చాలా మంది బాదం పప్పులను ఎక్కువగా కొంటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి అని. అయితే, ఈ నట్స్‌లో మరో హెల్దీ నట్స్ కూడా ఉన్నాయండి. అవే పిస్తా పప్పులు. అవును.. ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్‌కి గొప్ప మూలమైన ఈ పప్పులు…