ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిన 7 ముఖ్యమైన పనులు, లేదంటే ఇబ్బంది పడతారు
Financial Year End: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే ఆర్థిక ఏడాది పూర్తవుతుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, చాలా ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి చేయడానికి మార్చి 31వ తేదీ కీలకమైన, ఆఖరి గడువు. ఈ నెలాఖరులోగా ఆయా పనులను పూర్తి చేయడంలో విఫలమైతే, ఆ ప్రభావం నేరుగా జేబుపై…