Rosemary: ఈ హెర్బ్ ఆహారంలో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
అభిజ్ఞా పనితీరు మెరుగుపరుస్తుంది.. రోజ్మేరీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు గుర్తించాయి. ఇది వయస్సు-సంబంధిత అభిజ్ఞా క్షీణత ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. (image source – pixabay) ఈ 5 పండ్లు తింటే.. మలబద్ధకం తగ్గుతుంది.. ! యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. రోజ్మేరీలో శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి….
Minerals: మన ఆహారంలో ఈ పోషకాలు ఉంటే.. ఎముకలు బలంగా ఉంటాయి, రక్తహీనత దూరం అవుతుంది..!
ఐరన్.. ఆక్సిజన్ రవాణా, శక్తి ఉత్పత్తికి ఇనుము చాలా ముఖ్యమైనది. హార్మోన్లు, కండర బంధనాలు, ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్ తోడ్పడుతుంది. ఇది రక్తలేమిని దూరం చేస్తుంది. మాంసం, జంతు కాలేయం, చేపలు, పీతలు, రొయ్యలు, చికెన్, చిక్కుళ్లు, శనగలు, ఉలవలు, రాజ్మా, సోయాబీన్స్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో…
Vitamin B3: ఈ పోషకం లోపిస్తే మతిమరపు వచ్చే అవకాశం ఉంది..! ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..
Vitamin B3: నియాసిన్, దీన్ని విటమిన్ B3 అని కూడా పిలుస్తారు. దీన్ని యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, విటమిన్-PP అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ, నరాల పనితీరు, యాంటీఆక్సిడెంట్ రక్షణ కోసం అవసరమైన పోషకం. ఇది మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది NDP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా…
గట్ ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ ఆహారంలో ఈ విటమిన్స్ కచ్చితంగా ఉండాలి..!
Best Vitamins For Gut Health: గట్ హెల్త్ ఉంటేనే.. మనం శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. గట్ అనేది.. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీష నాళం, పాయువు వరకు ఉంటుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే.. జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యల కారణంగా…..
విటమిన్ ‘ఇ’ రిచ్ ఫుడ్స్‌తో.. మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది..!
Vitamin E Rich foods: మనం ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటానికి విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎంతో అవసరం. ఇవి శరీర జీవక్రియలో సహాయపడతాయి. వాటిలో విటమిన్ ఇ ఒకటి. మన శరీరంలో జీవక్రియను బలోపేతం చేయడానికి విటమిన్ ఇ చాలా అవసరం. విటమిన్ ‘E’ శరీరంలో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన…