లాభాల పంట పండించిన మ్యాన్‌కైండ్ ఫార్మా, 20% లిస్టింగ్ గెయిన్స్
Mankind Pharma shares Listing: దేశంలో నాలుగో అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి, IPO పెట్టుబడిదార్లకు బ్రహ్మాండమైన లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE), రూ. 1300 వద్ద అరంగేట్రం చేశాయి. IPOలో ఒక్కో షేర్‌ను…
రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన ఇంతేనా, దీన్లో ‘దమ్ము’ లేదా?
Mankind Pharma IPO: గత ఏడాది కాలంలో అతి పెద్ద పబ్లిక్ ఆఫర్ అయినా మ్యాన్‌కైండ్ ఫార్మా IPO కోసం సబ్స్క్రిప్షన్ గడువు ముగిసింది. దేశీయ ఔషధ తయారీ కంపెనీల (Pharma) రంగంలో, 2020లో వచ్చిన ₹6,480 కోట్ల గ్లాండ్ ఫార్మా IPO తర్వాత అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ మ్యాన్‌కైండ్ ఫార్మా IPO. ₹4,326…
మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీవో ప్రారంభం, లిస్టింగ్ వరకు ఆగమంటున్న ఎక్స్‌పర్ట్‌లు
Mankind Pharma IPO: దేశీయ విక్రయాల పరంగా నాలుగో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ, దిల్లీకి చెందిన మ్యాన్‌కైండ్ ఫార్మా ₹4,326 కోట్ల IPO సబ్స్క్రిప్షన్ నేటి నుంచి ప్రారంభమైంది, 27వ తేదీ (గురువారం) వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 ధరను ప్రైస్ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. …
మ్యాన్‌కైండ్ ఫార్మా IPO షేర్ల ధర ఖరారు, వచ్చే వారమే ఓపెనింగ్
Mankind Pharma IPO: మ్యాన్‌కైండ్ ఫార్మా, రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ధరను ఖరారు చేసింది. ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 మధ్య ధరను ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణయించింది. IPO తేదీలుఈ నెల 25న (మంగళవారం) సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమయ్యే పబ్లిక్ ఇష్యూ 27వ తేదీ (గురువారం) వరకు కొనసాగుతుంది….
అనుకున్నదే జరిగింది, నిరాశపరిచిన అవలాన్ టెక్ లిస్టింగ్
Avalon Technologies IPO Listing: అవలాన్ టెక్నాలజీస్ షేర్ల లిస్టింగ్ పూర్తయింది, ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే తన పెట్టుబడిదార్లను నిరాశ పరిచింది. దీని లిస్టింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.ఇవాళ, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 431 వద్ద అవలాన్ టెక్ ప్రయాణం ప్రారంభమైంది, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ….
అవలాన్ టెక్నాలజీస్ ఐపీవో స్టార్టయింది, బిడ్ వేద్దామా?
Avalon Technologies IPO: ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అవలాన్ టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ నేటి (సోమవారం, 03 ఏప్రిల్ 2023) నుంచి ఓపెన్ అయింది, సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి గురువారం (ఏప్రిల్ 6, 2023) వరకు అవకాశం ఉంది. ప్రైస్ బ్యాండ్ఈ ఇష్యూలో, ఒక్కో షేరుకు రూ. 412-436 ధరను కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు…
ఏప్రిల్ 3 నుంచి అవలాన్ ఐపీవో – షేర్ ధర ఎంతో తెలుసా?
Avalon Technologies IPO: అవలాన్ టెక్నాలజీస్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) 2023 ఏప్రిల్ 3, సోమవారం నుంచి ఓపెన్ అవుతుంది. రూ. 865 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఒక్కో షేర్‌ను రూ. 415-436 రేంజ్లో (ప్రైస్ బ్యాండ్) ఈ కంపెనీ విక్రయిస్తుంది. కంపెనీ వ్యాపారంఎండ్-టు-ఎండ్ సర్వీస్ సొల్యూషన్స్‌ను అందించే పూర్తి సమగ్ర ఎలక్ట్రానిక్ తయారీ…
హైదరాబాదీ కంపెనీ కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీవో పూర్తి వివరాలు
Kfin Technologies IPO: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు (IPO) వస్తోంది. ఈ ఇష్యూ ఈ నెల (డిసెంబర్ 2022) 19వ తేదీన ప్రారంభమై 21వ తేదీన (సోమ, మంగళ, బుధవారాలు) ముగుస్తుంది. IPO పూర్తి వివరాలు: ఒక్కో షేరుకు రూ. 347 నుంచి రూ. 366…