PRAKSHALANA

Best Informative Web Channel

ఫారిన్‌ ఇన్వెస్టర్లు

రిలయన్స్‌ షేర్లు అమ్మేస్తున్న విదేశీ వాటాదార్లు, అంబానీ అదృష్టం తారుమారైందా?

[ad_1] FII – Reliance: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL). గత ఐదేళ్లలో ఈ కంపెనీ షేర్ల ధర రెండింతలకు పైగా పెరిగాయి. ఇదొక బ్లూచిప్‌ కంపెనీ. మరేం ఆలోచించకుండా ఈ కంపెనీ షేర్లు కొనేయవచ్చు.  ఆశ్చర్యకరంగా, దేశంలోనే అత్యంత విలువైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో విదేశీ యాజమాన్యం…