బెంగళూరులో స్థలం కొన్న ఫాక్స్ కాన్ – ఐ ఫోన్ల తయారీ అక్కడేనా ? హైదరాబాద్ సంగతేంటి ?
Foxconn Bengalore : తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ (Foxconn) బెంగళూరు శివారులో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది. యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతున్న ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. ఈ సంస్థ ప్లాంట్ ను ఇండియాలో పెట్టాలని అనుకుంది. యాపిల్…