నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!
Elon Musk Net Worth: టెస్లా CEO ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారారు. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను (Bernard Arnault) దాటి ఫస్ట్ ప్లేస్‌లోకి దూసుకెళ్లారు. గత కొన్నాళ్లుగా మస్క్ మామ సంపద పెరిగింది. అదే సమయంలో, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ తగ్గింది. పారిస్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో,…
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి కంపెనీ పేరేంటో తెలుసా?, కొత్త రికార్డ్ సృష్టించిందా సంస్థ
Bernard Arnault Company: ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను (Elon Musk) దాటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కిరీటం గెలుచుకున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) పేరు మీరు వినే ఉంటారు. అయితే, ఆయన చేసే వ్యాపారం, ఆయన కంపెనీ గురించి మీకు తెలియకపోవచ్చు. ప్రపంచ కుబేరుడి కంపెనీ రూపొందించే ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో చాలా…
కుబేరుల లిస్ట్‌లో తగ్గిన అదానీ స్థాయి, టాప్-10లో కనిపించని అంబానీ
Bloomberg Billionaires Index: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ సంస్థల (Adani Group of Companie) చైర్మన్ అయిన గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి సంపన్నుల జాబితా నుంచి ఒక స్థానం కిందకు జారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ (Amazon CEO Jeff Bezos) గౌతమ్…
ప్రపంచ కుబేరుల్లో మస్క్ ఇప్పుడు నంబర్.2 – నంబర్.1 ఎవరంటే?
Elon Musk: $340 బిలియన్ డాలర్ల విలువతో, సరిలేరు తనకెవ్వరూ అన్నట్లు ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, ఇప్పుడు భారీగా సంపద కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా తొలి స్థానంలో నిలబడ్డారు. ఎలాన్ మస్క్ అదృష్టం ఈ ఏడాది తిరగబడింది….