how to get rid of cockroaches: ఈ టిప్స్ ఫాలో ఐతే.. బొద్దింకలు ఇంటి నుంచి పారిపోతాయ్..!
how to get rid of cockroaches: బొద్దింకలు.. వీటని చూస్తేనే కొందరికి శరీరంపై తేళ్లు, జెర్లు పాకినట్లు అవుతుంది. ఉదయం పూట ఎక్కుడ దాక్కుంటాయో గానీ, రాత్రి పూట వంట గది, బెడ్ రూమ్, బాత్రూమ్ అన్ని గదులనూ కబ్జా చేసేస్తాయి. మనకు ఒకటి కనిపించిందంటే..దాని గుంపు లోపల దాక్కున్నట్టే లెక్క. బొద్దింకలు, ఇంట్లో…