PRAKSHALANA

Best Informative Web Channel

బ్యాంకుల ప్రైవేటీకరణ

SBI, PNB, BoB ప్రైవేట్‌ బ్యాంకులుగా మారతాయా, ఖాతాదార్ల పరిస్థితేంటి?

[ad_1] Bank Privatisation: గత కొంత కాలంగా, కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. 2019 ఆగస్టులో, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 10 బ్యాంకుల్లో నాలుగింటిని ఏకీకృతం చేసింది. క్రమంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 27 నుంచి 12కు తగ్గించింది.  జాబితా విడుదల చేసిన నీతి ఆయోగ్‌బ్యాంకింగ్ రంగం…