తలకి దెబ్బ తగిలితే బ్రెయిన్‌పై ఈ ఎఫెక్ట్ పడుతుందట
చాలా మందికి చిన్నతనంలో కానీ, పెద్దగా అయ్యాక కానీ, ఆటలాడుతున్నప్పుడు, జర్నీ చేసినప్పుడు తలకి దెబ్బ తగులుతుంటుంది. దీనిని కొంతమంది అలా వదిలేస్తారు. కానీ, దీని వల్ల భవిష్యత్‌లో బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు నిపుణులు. దెబ్బలు తగలడం వల్ల నరాలు, రక్తనాళాలపై ఎఫెక్ట్ పడి.. బ్రెయిన్లో కొన్ని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. దీని వల్ల…