ఆ విషయంలో అంబానీ కంటే ముందున్న జుకర్బర్గ్, టైమ్ వస్తే ఎవర్నీ ఆపలేం!
Mark Zuckerberg Networth: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ (Facebook) సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. వాస్తవానికి… గత కొన్ని సంవత్సరాల్లో జుకర్బర్గ్ సంపద విలువ (Mark Zuckerberg Assets Value) గణనీయంగా క్షీణించింది, ప్రపంచంలోని టాప్-10 మంది ధనవంతుల జాబితా నుంచి కిందకు…