PRAKSHALANA

Best Informative Web Channel

మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీ

త్వరలో మూడు మారుతి సుజుకి ఎస్‌యూవీలు – లాంచ్ చేయనున్న కంపెనీ!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎస్) మనదేశంలో మూడు ఎస్‌యూవీలు లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. రానున్న నెలల్లో ఈ కార్లు భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటన్నిటినీ జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మొదట పరిచయం చేశారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. 1. మారుతి సుజుకి ఫ్రాంక్స్మారుతి సుజుకి ఫ్రాంక్స్ మనదేశంలో…