PRAKSHALANA

Best Informative Web Channel

మారుతి సుజుకీ లాభం

స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కిన మారుతి సుజుకీ, Q3లో రెట్టింపు లాభాలు

[ad_1] Maruti Suzuki Q3 Results: 2022 డిసెంబర్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నికర లాభం సంవత్సరానికి (YoY) రెండింతలు పెరిగి రూ. 2,351 కోట్లకు చేరుకుంది. రూ. 1,873 కోట్లను సాధించగలదన్న మార్కెట్‌ అంచనాలకు మించి భారీగా పెరిగింది. కార్యకలాపాల ఆదాయం కూడా గత సంవత్సరం ఇదే కాలం కంటే (YoY)…