రష్యా- ఉక్రెయిన్ వార్‌లో తటస్థంగా ఉన్నందుకు ఇండియాకు దక్కింది 2 డాలర్లే !
India – Russia: ఒక సంవత్సరం క్రితం, ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని భారతదేశం సానుకూలంగా మలుచుకుంది. ర్యష్యా నుంచి భారీ సబ్సిడీతో ముడి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. సబ్సిడైజ్డ్ క్రూడ్ కోసం అమెరికాను సైతం ఎదిరించింది. ఐక్యరాజ్యసమితి ఓటింగ్స్లోనూ, రష్యాకు వ్యతిరేకంగా ఓటేయకుండా ఓటింగ్‌కు దూరంగా ఉంది. రాయితీ మీద రష్యా అందిస్తున్న…