PRAKSHALANA

Best Informative Web Channel

మొటిమలు తగ్గాలంటే

Anti-Acne Teas: మొటిమలు తగ్గాలంటే.. ఈ టీలు తాగండి..!

[ad_1] ​Anti-Acne Teas: అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య మొటిమలు.. చర్మరంధ్రాలు మృతకణాలు, దుమ్ముతో మూసుకుపోవడం వల్ల వస్తుంటాయివి. నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం వల్లా కూడా మొటిమలు వస్తుంటాయి. బ్యాక్టీరియా, హార్మోన్‌ అసమతుల్యత, కాలుష్యం, మాస్క్‌లు, హెల్మెట్‌, కొన్ని రకాల ఔషధాలు వాడటం కూడా యాక్నేకు కారణమవుతాయి. మొటిమలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. మొటిమలను తగ్గించుకోవడానికి…