బంగారం – బడ్జెట్.. సామాన్యులకు ధర తగ్గించేలా కొన్ని కోరికలు!
Budget 2023: పుత్తడి, నగల పరిశ్రమలో మరింత పారదర్శకత పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. ఎదిగేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా తమదైన పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించాలని, ఎగుమతులు పెంచేలా బడ్జెట్లో ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే సత్తా…
కేంద్ర బడ్జెట్‌పై కామన్ డౌట్సా! ఇవిగో జవాబులు!
Budget 2023: సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే! కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మళ్లీ కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న వేళ కేంద్ర పద్దు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది! ఆదాయ పన్ను మినహాయింపులు, శ్లాబుల్లో మార్పులు, పేదలకు మేలు…