PRAKSHALANA

Best Informative Web Channel

యూపీఐ

యూపీఐ ద్వారా నగదు జమ, డెబిట్‌ కార్డ్‌తో పని లేదు

[ad_1] UPI Cash Deposit Facility: ఇప్పటివరకు, UPI ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం వంటివి చేశాం. ఇకపై, ATM కేంద్రం నుంచే యూపీఐ ద్వారా బ్యాంక్‌ అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్‌ కూడా చేయవచ్చు. ఈ సౌకర్యం అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. మన దేశంలో యూపీఐకి ఉన్న విస్తృత ఆదరణను దృష్టిలో…

శ్రీలంక, మారిషస్‌లోనూ యూపీఐ చెల్లింపులు, ఈ దేశాలకు నిశ్చింతగా వెళ్లి రావచ్చు

[ad_1] UPI Services Launched in Sri Lanka and Mauritius: డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టడంలో UPIది అతి పెద్ద పాత్ర. ఇప్పుడు భారతదేశం వెలుపల కూడా UPI బలపడుతోంది. నగదు లావాదేవీలు మాత్రమే కాదు, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్‌లోనూ భారత్‌ నానాటికీ పురోగతి సాధిస్తోంది.  శ్రీలంక & మారిషస్‌ దేశాలను చేరిన…

ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

[ad_1] Impact of RBI Monetary Policy on Home Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ‍‌(08 డిసెంబర్‌ 2023) తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఆర్బీఐ తన ‌రెపో రేటులో (repo rate remains unchanged) ఎలాంటి మార్పు చేయలేదు.  ఆర్‌బీఐ నిర్ణయం పట్ల స్థిరాస్తి రంగంలో (real estate sector),…

యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు

[ad_1] RBI Increases UPI Transaction Limit: దేశంలో యూపీఐ UPI వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చాలా ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ లావాదేవీల (UPI transactions) సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ ఉండటానికి ఇదే కారణం. ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం, యూపీఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని కూడా తీసుకొచ్చింది. ద్రవ్య…

రాంగ్‌ నంబర్‌కు UPI పేమెంట్‌ చేస్తే భయపడొద్దు. మీ డబ్బు సులభంగా తిరిగొచ్చే మార్గం ఉంది

[ad_1] Wrong UPI Payment – Money Refund: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) మన దేశంలో ఒక చెల్లింపుల విప్లవాన్ని సృష్టించింది. బజ్జీల బండి నుంచి బరిస్టా వరకు.. యూపీఐ ట్రాన్సాక్షన్లు (money transfer through UPI) చాలా సాధారణ వ్యవహారంలా అలవాటయ్యాయి. యూపీఐ మార్గంలో డబ్బులు పంపడం, స్వీకరించడం చాలా ఈజీగా ఉండడంతో…

శ్రీలంకలోనూ యూపీఐ సర్వీస్‌! ఆ దేశానికి డబ్బులు పంపడం, స్వీకరించడం ఇకపై ఈజీ

[ad_1] UPI in Sri Lanka Soon: ఇండియాలో పుట్టి, 140 కోట్ల జనాభా దైనదిన జీవితంలో భాగమైన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI), క్రమంగా విదేశాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల, ఆయా దేశాల్లోని వ్యక్తులకు డబ్బు పంపడం, వారి నుంచి స్వీకరించడం చిటికె వేసినంత టైమ్‌లో,…

మీ పెట్రోల్‌ డబ్బుల్ని ‘కారే’ చెల్లిస్తుంది! ఫాస్టాగ్‌ రీఛార్జి కూడా!

[ad_1] FASTag:  యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ – UPI చేసిన అద్భుతాలు ఎన్నో.. ఎన్నెన్నో! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కానిది భారత్‌ చేసి చూపించింది. ప్రతి నెలా లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు చిల్లర లేకపోయినా డిజిటల్‌గానే చెల్లిస్తున్నారు. తాజాగా మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లో…

జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్‌ ప్లాన్‌ భళా!

[ad_1] G20 Summit 2023: భారతదేశం సాధించిన అతి పెద్ద డిజిటల్‌ విజయం UPI ఆధారిత చెల్లింపులు. పానీపూరీ బండి నుంచి ఫైర్‌ స్టార్‌ హోటల్‌ వరకు, ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్‌ అలవాటయ్యాయి. ఈ ఘన విజయాన్ని G20 వేదికగా ప్రపంచానికి చెప్పబోతోంది భారత్‌. భారతదేశం మొట్టమొదటిసారిగా G20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ…

ప్రి-అప్రూవ్డ్‌ లోన్‌ నుంచీ యూపీఐ పేమెంట్స్‌, కొత్త ఫీచర్‌ గురూ!

[ad_1] UPI Payments: మన దేశంలో UPI (Unified Payments Interface) పరిధి జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది, ఈ సిస్టం ద్వారా ప్రజలకు అందే ఫెసిలిటీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు యూపీఐ పరిధిలోకి మరో కొత్త సదుపాయం వచ్చి చేరింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌లోకి ప్రి-శాంక్షన్స్‌ (pre-sanctioned) లేదా ప్రి-అప్రూవ్డ్ (pre-approved) క్రెడిట్ లైన్స్‌ను…

యూపీఐకి మార్పులు! AI జత చేస్తున్న ఆర్బీఐ – లాభాలు ఇవే!

[ad_1] UPI Payments:  డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)కి ఇంకొన్ని సొబగులు అద్దుతోంది. కృత్రిమ మేథస్సును (Artificial Intellegence) జత చేయబోతోంది. సరళీకరించిన ఏఐ (AI) ద్వారా వృద్ధులు, దివ్యాంగులు ఇకపై సులభంగా లావాదేవీలు (Online…