యెస్ బ్యాంక్ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు
YES Bank FD Interest Rates: రెండు కోట్ల రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను యెస్ బ్యాంక్ రివైజ్ చేసింది. మరో రెండు రోజుల్లో రెపో రేటుపై RBI ప్రకటన రానున్న నేపథ్యంలో యెస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్ల ప్రకారం… ఇప్పుడు 7 రోజుల నుంచి 120…
యెస్ బ్యాంక్ FDలపై మరింత ఆదాయం – వడ్డీ రేట్లు పెంపు
Yes Bank New FD Rates: దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్, తన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. కొత్త FD రేట్లు ఈ రోజు నుంచి (జులై 3, 2023) నుంచి అమలులోకి వచ్చాయి. యెస్ బ్యాంక్, 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో రేట్లను మార్చింది….
యెస్ బ్యాంక్ సూపర్ రికార్డ్- మైళ్ల దూరంలో రిలయన్స్, టీసీఎస్
Yes Bank Shareholders: ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంక్ షేర్ ధర అతి స్వల్పంగా ఉండవచ్చుగాక, స్టాక్ మార్కెట్లోని అతి పెద్ద కంపెనీల లిస్ట్‌లో దీనిని లెక్కించకపోవచ్చుగాక, ఈ స్టాక్ అసలు పోటీలోనే లేదని ఇన్వెస్టర్లు భావించవచ్చుగాక. కానీ, స్టాక్ మార్కెట్లో యెస్ బ్యాంక్ ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది, దీనితో పోలిస్తే అగ్రశ్రేణి కంపెనీలు…
ఎఫ్డీపై 8% వడ్డీ ఆఫర్ చేస్తున్న ప్రైవేట్ బ్యాంక్ – ఇది లాభమా, నష్టమా?
Yes Bak FD Rates: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), గత ఏడాది మే నుంచి రెపో రేటును పెంచుతూ వస్తోంది. రెపో రేటు పెరుగుదలతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచాయి. దీంతో, గృహ రుణం నుంచి వ్యక్తిగత రుణం వరకు అన్ని రకాల EMIలపై భారం…
మూడు నెలల్లోనే ఎఫ్ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?
FII stake: రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యెస్ బ్యాంక్‌లో తమ పెట్టుబడులను ఇటీవల భారీగా పెంచారు. దీంతో, ఈ ప్రైవేట్ రంగ రుణదాతలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల మొత్తం వాటాను గణనీయంగా పెరిగింది. యెస్ బ్యాంక్‌లో FPI హోల్డింగ్ 2022 సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న 12.15% నుంచి డిసెంబర్ చివరి నాటికి…
యెస్ బ్యాంక్ గుడ్ న్యూస్, రూ.48k కోట్ల మొండి బకాయిలకు మంగళం
YES Bank JC Flowers Deal: యెస్ బ్యాంక్ షేర్ ఇన్వెస్టర్లకు మరో గుడ్ న్యూస్. రూ. 48 వేల కోట్ల బ్యాడ్ లోన్లను ఎట్టకేలకు జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి (JC Flowers ARC) ఈ బ్యాంక్ బదిలీ చేసింది. ఒత్తిడిలో ఉన్న రూ. 48,000 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియోను జేసీ ఫ్లవర్స్…