కొత్త ఫాస్టాగ్ తీసుకోకపోతే మీకు రోడ్డుపైనే జాగారం, ఇంకా ఒక్కరోజే గడువు
Paytm Payments Bank FASTag: కారు తీసుకుని హైవే ఎక్కితే, ఎంతో కొంత దూరంలో ఒక టోల్ ప్లాజా/ టోల్ గేట్ (Toll Plaza/ Toll Gate) తగులుతుంది. అక్కడ పన్ను కడితేనే బండి ముందుకు కదులుతుంది, లేదంటే అక్కడే ఆగిపోక తప్పదు. ఒకవేళ, పేటీఎం జారీ చేసిన ఫాస్టాగ్‌ను (Paytm FASTag) మీరు వినియోగిస్తుంటే,…
ఈ నెల 15 తర్వాత పేటీఎం అకౌంట్ & వాలెట్లోని డబ్బు ఏమవుతుంది?
FAQs On Paytm Payments Bank Accounts: ఖాతాదార్ల నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, కొత్త క్రెడిట్ ఇవ్వకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) మీద రిజర్వ్ బ్యాంక్ (RBI) విధించిన ఆంక్షల తుది తేదీ అత్యంత సమీపంలోనే ఉంది. 2024 మార్చి 15 వరకే కేంద్ర బ్యాంక్ గడువు ఇచ్చింది. ఇది కూడా, కస్టమర్ల…
ఫాస్టాగ్ నుంచి పేటీఎం ఔట్ – వేరే బ్యాంక్‌కు ఇలా మార్చుకోండి!
Paytm Payments Bank Outh From FASTag Banks List: వరుస దెబ్బలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు (PPBL), రిజర్వ్ బ్యాంక్ (RBI) కాస్త ఊరటనిచ్చింది. డిపాజిట్ల స్వీకరణ, వాలెట్లు, ఫాస్టాగ్ వంటి టాప్అప్స్ విషయంలో మరో 15 రోజుల గడువు ఇచ్చింది. ఖాతాదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, గతంలోని గడువును…
పేమెంట్స్ బ్యాంక్‌పై మీ అన్ని అనుమానాలకు RBI సమాధానాలు, ఇదిగో FAQs లిస్ట్
RBI Releases FAQs On Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి, ఖాతాదార్లలో ఉన్న చాలా ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాధానాలు విడుదల చేసింది. ఈ FAQsను (Frequently Asked Questions) ఒకసారి పరిశీలిద్దాం. 29 ఫిబ్రవరి 2024 నుంచి వర్తించేలా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై…
పేటీఎం నోడల్ ఖాతా యాక్సిస్ బ్యాంక్‌కు మార్పు – పేమెంట్లకు ఇబ్బంది ఉండదు!
Paytm Payment Bank Update: పేటీఎం క్యూఆర్ (Paytm QR), సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ యూజర్లకు, ముఖ్యంగా పేటీఎం భాగస్వామ్య వ్యాపారులకు ఊరట కలిగించే వార్త ఇది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (One97 Communications), నోడల్ ఖాతా (Nodal Account) సెటిల్మెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్‌తో (Axis Bank) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి…
పేటీఎంకు ఘోర అవమానం, అదే జరిగితే మీ పెట్టుబడి అవుతుంది ‘జీరో’
Paytm Crisis: పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతోంది, మంగళవారం (13 ఫిబ్రవరి 2024) మరింత భారీగా క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) మీద ఆర్బీఐ (RBI) విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ ఇచ్చిన రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్…
పేటీఎంపై దయ చూపే ఛాన్సే లేదు, చివరి తలుపునూ మూసేసిన ఆర్బీఐ
Paytm Crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (PPBL) ఆంక్షలు సడలించాలంటూ ఫిన్‌టెక్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై చేసిన విజ్ఞప్తులు, పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థిక మంత్రి నిర్మలమ్మను & ఆర్బీఐ అధికార్లను కలిసి చేసిన విన్నపాలు, ఇతర ప్రయత్నాలు.. అన్నీ వృథా అయ్యాయి. ఆంక్షల వలలో చిక్కుకున్న PPBL,…
పేటీఎం పాలిట దేవుళ్లలా దిగొచ్చిన పెద్ద బ్యాంక్‌లు, కష్టకాలంలో అభయహస్తం
Paytm Crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభ సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన ఆపన్న హస్తాన్ని చాచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదిస్తే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (Paytm Payments Bank) కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు యాక్సిస్ బ్యాంక్ (Axis bank) ఎండీ & సీఈవో అమితాబ్ చౌదరి ప్రకటించారు….
పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ – ఒకరు ఔట్, రంగంలోకి సెంట్రల్ గవర్నమెంట్!
Paytm Director Resigns: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) మీద ఆర్బీఐ ఆంక్షల తర్వాత కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. PPBL బోర్డ్‌కు ఒక స్వతంత్ర డైరెక్టర్ రాజీనామా చేశారు. నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమేనని పేటీఎం కూడా ఒప్పుకుంది. తన బ్యాంకింగ్…
రూల్స్ పాటించకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది, పేటీఎం మీద దాస్ కామెంట్
RBI Governor Shaktikanta Das on Paytm: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానాన్ని ప్రకటించే సమయంలోనే పేటీఎం గురించి కూడా మాట్లాడారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) మీద ఇటీవలి కఠిన చర్యల తర్వాత ఫిన్‌టెక్ రంగంలో (FinTech sector) నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు….