PRAKSHALANA

Best Informative Web Channel

లడఖ్

Aurora: సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత లడఖ్‌లో అరుదైన అరోరా

[ad_1] తరుచూ అర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అరుదైన అరోరా.. గత నెల లడఖ్‌లో కనువిందు చేసింది. భూ అయస్కాంత తుఫాను భూమిని తాకింది. హాన్లేలోని ఒక ఎత్తైన పరిశోధనా కేంద్రం ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (IAO)లో ఏర్పాటు చేసిన 360-డిగ్రీల కెమెరా.. ఆర్కిటిక్ ప్రాంతంలోని సాధారణంగా కనిపింే ఈ అద్భుతమైన దృశ్యాన్ని బంధించింది. ఏప్రిల్ 22-23…