ట్విటర్ కొత్త CEO లిండా యాకారినో!, ఎవరీమె, ఏంటి ప్రత్యేకత?
Linda Yaccarino Twitter New CEO: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కొత్త CEOని కనుగొన్నట్లు ప్రస్తుత CEO ఎలాన్ మస్క్ ప్రకటించారు. మరో 6 వారాల్లో ఆమె పని ప్రారంభిస్తారంటూ గురువారం ట్వీట్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే, NBC యూనివర్సల్ (NBC Universal) ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో (Linda…